సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 విజయం-
@ పోరాటమే సంతోషాన్ని కల్గిస్తుంది, విజయం కాదు. బ్లేస్ పాస్కల్
@ఫలితం కాదు కృషి సంతృప్తినిస్తుంది.   పరిపూర్ణ కృషియే పరిపూర్ణ విజయం. 
@భయంతో పనిచేస్తే విజయం సాధించలేం,  వివేకంతో చేయడం వల్లనే విజయం స్వంతం అవుతుంది. సిసిరో
@మంచికీ, చెడుకీ జరిగిన పోరాటంలో అంతిమ విజయం మంచిదే
@మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మనవెంటనంటి  ఉంటుంది. స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు. షేక్ స్పియర్

కామెంట్‌లు