*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
76.
జ్ఞానము మించిన మానము
కానగ నెటనుండబోదు కర్మలు చేయన్
కాననమంతటి చీకటి
జ్ఞానముతో నాత్మవెలుగు శాంతిగ మూర్తీ!!

కామెంట్‌లు