*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
79.
విద్యా దానము,ప్రాణము
సద్యోచన  సర్వయజ్ఞ సమిధగ స్థాయిన్
హృద్యంబు సత్ప్రవర్తన
లాధ్యాత్మిక తత్త్వ దృష్టి యాస్తియె మూర్తీ!!

కామెంట్‌లు