*సదాశివుని పూజచేయడం, ఆ మహాదేవుని గుణగణాలను, రూపాన్ని, ఆ దేవదేవుని మహత్యాన్ని కీర్తించడం, ఆ సర్వేశ్వరుని నామాలాను మనస్సులో వుంచుకుని నిత్యము ధ్యానము చేయుడమే ఉత్తమమైనది అని శివపురాణము నిర్ణయం చేసింది.*
*శ్రవణం, కీర్తన, మననము చేయడం ద్వారా తనను శివునితో కలుపుకోలేనివాడు, అసమర్ధుడ అవుతాడు. శివలింగాన్ని, స్వరూపాన్ని పూజించే అర్హతపొందలేడు.*
*అందువల్ల, శివసాన్నిధ్యానికి చేరడానికి చెప్పబడిన సులభమైన మార్గం, పరమాత్ముని గుణగణాలను, రూప సౌందర్యాన్ని, వింటూ, పొగుడుతూ, మనసులో మననం చేసుకుంటూ మనల్ని మనం ఆ స్వామి కి దగ్గరగా చేర్చుకుని, సంసారము అనే సాగరాన్ని దాటుతూ, శివపదము చేరదాము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి