4. తీయన (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పంచదార తీయన
పనసతొనలు తీయన
పసిమనసుకు అమ్మబుగ్గ
మరీమరీ తీయన!

కామెంట్‌లు