స్పందనలు
1.
దీపావళి వచ్చెను
దీపాలు వెలిగించెను
సంబరం తెచ్చెను
కొత్త బట్టలు ధరించెను
2.
బడికి నేను వెళ్ళనా
శ్రద్ధగ పాఠం విననా
చదువును ప్రేమించనా
గురువులను గౌరవించనా
3.
కరోన వైరస్ వచ్చెను
అందరు ఇంట్లో ఉండను
బడికి దూరమాయెను
స్నేహం దూరమాయెను
4.
కరోన మమ్ములను
చదువు దూరం చేసెను
ఇంట్ల ఒంటరినయ్యాను
చదువులన్నీ పోయెను
5.
ఆనందాన్ని ఇచ్చె ఊరు
ప్రేమను పంచే ఊరు
బంధాలను ఇచ్చె ఊరు
పచ్చగా ఉండే ఊరు
1.
దీపావళి వచ్చెను
దీపాలు వెలిగించెను
సంబరం తెచ్చెను
కొత్త బట్టలు ధరించెను
2.
బడికి నేను వెళ్ళనా
శ్రద్ధగ పాఠం విననా
చదువును ప్రేమించనా
గురువులను గౌరవించనా
3.
కరోన వైరస్ వచ్చెను
అందరు ఇంట్లో ఉండను
బడికి దూరమాయెను
స్నేహం దూరమాయెను
4.
కరోన మమ్ములను
చదువు దూరం చేసెను
ఇంట్ల ఒంటరినయ్యాను
చదువులన్నీ పోయెను
5.
ఆనందాన్ని ఇచ్చె ఊరు
ప్రేమను పంచే ఊరు
బంధాలను ఇచ్చె ఊరు
పచ్చగా ఉండే ఊరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి