1.
అందమైన తామరలు
పూజకై మా చూపులు
దేవుని మెడలో మాలలు
పూజించే పువ్వులు...
2.
అందమైన తోటలు
పక్షులతో కిలకిలలు
పిల్లల కేరింతలు
ఆనందాల సిరులు...
3.
చిన్నారి ఈ పిల్లలు
ముద్దుముద్దు మాటలు
బుడిబుడి ఆ నడకలు
అల్లరి కేరింతలు...
4.
గురువుల మాటలు వినాలి
అమ్మ ఒడికి రావాలి
లక్షణంగా ఉండాలి
అందరిని గౌరవించాలి...
5.
పల్లెల్లో పాడుకునేవి
జానపద గేయాలివి
పురాతన పాటలివి
ప్రజల సంప్రదాయాలివి...
6.
రకరకాల కూరలు
అందించే పోషకాలు
అందరి ఆరోగ్యాలు
పొలంలోని కూరగాయలు...
అందమైన తామరలు
పూజకై మా చూపులు
దేవుని మెడలో మాలలు
పూజించే పువ్వులు...
2.
అందమైన తోటలు
పక్షులతో కిలకిలలు
పిల్లల కేరింతలు
ఆనందాల సిరులు...
3.
చిన్నారి ఈ పిల్లలు
ముద్దుముద్దు మాటలు
బుడిబుడి ఆ నడకలు
అల్లరి కేరింతలు...
4.
గురువుల మాటలు వినాలి
అమ్మ ఒడికి రావాలి
లక్షణంగా ఉండాలి
అందరిని గౌరవించాలి...
5.
పల్లెల్లో పాడుకునేవి
జానపద గేయాలివి
పురాతన పాటలివి
ప్రజల సంప్రదాయాలివి...
6.
రకరకాల కూరలు
అందించే పోషకాలు
అందరి ఆరోగ్యాలు
పొలంలోని కూరగాయలు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి