*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
86.
మత్సర మెక్కిన కడు బీ
భత్సముతో వచ్చు పేరు భ్రష్టగు జగతిన్
కుత్సిత యోచన మానిన
వాత్సల్యపు మమత దొరుకు భవితను మూర్తీ!!

కామెంట్‌లు