రచయిత్రి ధనాశి ఉషారాణి కి సావిత్రీబాయి ఫూలే ఏస్సెలెన్సు అవార్డు


 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి  ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుకు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఆఫీసర్స్ క్లబ్ యమరల్ద్ కాలేజ్ ఏదురుగా బాలాజీ కాలనీలో జ్యోతి రావ్ పూలే ఫౌండేషన్ అధ్యక్షులు తులసీరాము నిర్వహించిన పోగ్రములో తిరుపతిలో ప్రముఖ సినీ నటులు సుమన్ గారు మఱియు స్నేహ పార్టీబరాజన్ మరియు సుబ్బారావు గారి చేతులు మీదుగాను రాగగీతి పుస్తకము ఆవిష్కరించడము జరిగింది.సావిత్రీ బాయ్ పూలే ఎక్సలెన్సు పురస్కారం స్వీకరించడం జరిగింది.అవార్డు రావడము పట్ల పలుగురు అభినందనలు తెలియజేసారు
కామెంట్‌లు