భారతదేశం బాలల గేయం సునీత ప్రతాప్ ఉపాధ్యాయుని పిఎస్ నంది వడ్డెమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
పలు భాషల దేశం భారతదేశం
పలు కులాల దేశం భారతదేశం
పలు మతాల దేశం భారతదేశం
పలు వృత్తుల దేశం భారతదేశం !!?

పాపపుణ్యాలను నమ్ముతాం
కర్మ ఫలాలను నమ్ముతాం
ధర్మ పాదాలను నమ్ముతాం
ధర్మ శాస్త్రాలను నమ్ముతాం !!?మేం

పురాణాలు ఇతిహాసాలు వేదాలు
భారతదేశ చరిత్రకు ఆధారాలు
వ్యవసాయం ఆధ్యాత్మికం
భారతీయులకు సర్వసాధారణం !!?

ప్రాచీన వైద్యం బౌద్ధం
భారతీయ ప్రాథమిక కథలు
యోగ ధ్యానం
భారతదేశ ప్రత్యేకతలు !!?

రండి బాలల్లారా
భారతదేశాన్ని ఆధునికరిద్దాం !!
పరిశ్రమిద్దాం

 
పరిశ్రమలు నెలకొల్పుదాం !!?

రండి బాలు లారా
నేర్చుకుందాం
శాస్త్ర సాంకేతిక శాస్త్రాలను !?

26th Januaryనీ పురస్కరించుకుని
Sunita Pratap teacher Nandi waddeman Nagarkurnool dist 🙏🙏
కామెంట్‌లు