మేక;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 బుజ్జి బుజ్జి మేక
నీకు బుజ్జి తోక
మెడలో గంట నీకు
ఎటూ వెళ్ళబోకు!!

కామెంట్‌లు