*చిత్రమునకు కందపద్యములు*;-*మిట్టపల్లి పరశురాములు*
చుక్కల మద్యన వెలిగెడు
చక్కని నెలరేడు చిక్కెచినదానికిలన్
మక్కువ తోడను నాట్యము
చక్కగ జేయ నలరారె చంద్రుడు రామా!

వెలుగుల రేడుయె కాంతను
కలువనువచ్చెనుముదముతొకరమునజిక్కెన్
తళుకుల మెరుపులు మెరియగ
వలపులుకురిపించినాడెవన్నెలరాణీ
           

     ***

కామెంట్‌లు