హలం
అన్నం పెట్టింది!
కలం
రాజ్యాంగం రాసింది !!
కాలం కలిసొస్తే
వ్యవసాయం మనది!
ప్రజలు కలిసిమెలిసి ఉంటే
ప్రజాస్వామ్యం మనది!!
సరస్వతి ఒడిలో
బాలలు ఉన్నారు !
బాలల గుండెల్లో
మా బడి ఉంది!!
సూర్యదేవుని చుట్టూ
భూమి తిరుగుతుంది !
గురుదేవుని చుట్టూ
బాలలు తిరుగుతున్నారు!!
చదువే మాకు పదవి
పుస్తకమే మాకు నేస్తం
పలక బలపం మా పొలం
అందులో మేము మొలకలం!!!
26th January పురస్కరించుకుని
Sunita pratap teacher
PS NandhiVaddheman
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి