రైతు;-ఇప్ప వినయ్10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా
మట్టిని చీల్చి సాగు చేసేవాడు.
గిట్టుబాటు ధర లేక రోదించే వాడు.
కష్టాన్ని ఇష్టంగా నమ్ముకున్న వాడు.
బాధలతో రోజంతా కుమిలిపోయే
వాడు.
ఎండకు వానకు జంకని వాడు.
రేయి పగలు శ్రమించే వాడు.
దేశానికి అన్నం పెట్టేవాడు.
సేద్యాన్ని విడిచి పెట్టని వాడు.
నిజాయితీకి నిలువెత్తు రూపం,
మట్టిని నమ్ముకున్న రైతు.

కామెంట్‌లు