అమ్మ ఇంటికి దీపం;-కె.వెన్నెల10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా
అమ్మంటే అనురాగం
అమ్మంటే మమకారం
అమ్మంటే ఉపకారం
అమ్మంటే సహకారం

అమ్మంటే అపురూపం
అమ్మంటే ఇంటికి దీపం
అమ్మకు ఇల్లే ప్రపంచం
తన పిల్లలే తన లోకం

కామెంట్‌లు