వాన పాట (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వాన కురిసింది 
వరద సాగింది 
సందులు గొందులు 
అడుసుగ మారాయి 
ఇంటిలో ఉన్న 
బాలల్లారా 
గబగబా రండి
నీటిలో ఆడుదాం 
అడుసులో దూకుదాం 
వానపాట పాడుదాం !!

కామెంట్‌లు