@ వీరునికి మరణం గడ్డిపోచతో సమానం. రుగ్వేదం
@ వీరులు అపజయాలను చూసి కుంగిపోతారు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. వివేకానంద
@ వీర్యం – వీర్యమంటే మంచి ప్రయత్నం, గట్టి ప్రయత్నం. శాయశక్తులా కృషి చేసి కర్తవ్యాన్ని నెరవేర్చడం, ధర్మమైన పద్ధతిలో సర్వశక్తులూ ధారపోసి ఒక కార్యాన్ని సాధించడం.
@ వీర్యమంటే మంచి ప్రయత్నం, గట్టి ప్రయత్నం. శాయశక్తులా కృషి చేసి కర్తవ్యాన్ని నెరవేర్చడం, ధర్మ పద్ధతిలో సర్వశక్తులూ ధారపోసి ఒక కార్యాన్ని సాధించడం.
@ వీలయినంత తక్షణమే వదిలించుకోవలసిన వినాశకర భావోద్వేగాలు ఏడు.. భయం, అసూయ, అసహ్యం, పగ, పేరాశ, అంధవిశ్వాసం, కోపం.
@ వీలెరిగి మాట - కీలెరిగి వాత.
సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి