కొన్ని బలహీనతలు...
******
కొన్ని బలహీనతలు మంచివే. బలహీనతలు లోపాలే కానీ మంచివి ఎలా అవుతాయనే సందేహం కలుగుతుంది ఎవరికైనా.
అవే మన బలాలు సంతృప్తికి కారకాలు, సంతోషానికి మూలకాలు, జీవితానికి విలువల కవచాలు...అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
చిన్నా పెద్దా అనే భేదభావం లేకుండా ప్రతివారినీ గౌరవించడం, ఇతరులలోని లోపాలను కాకుండా వారిలోని మంచి గుణాలను చూడగలగడం, శత్రువు వలన ఎంత నష్టపోయినా మనకో జీవిత పాఠాన్ని నేర్పాడని క్షమించడం...
ఇలాంటి వాటిని బలహీనతలని,చేతగాని వారు చెప్పే మాటలనీ అంటుంటారు.
కానీ అవే మనిషిలోని మంచితనపు ఆనవాళ్ళు. హృదయ సంస్కారానికి గీటురాళ్ళు.
అందుకే అలాంటి బలహీనతలను ఆనందంగా కాపాడుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి