పిల్లల కథల పుస్తకావిష్కరణ:

  చదువు ,ఆనందించు,అభివృద్ధి చెందు
 ( రీడ్)ప్రోగ్రాంలో
భాగంగా తెలంగాణ
బడిపిల్లలకు పత్తిపాక ఫౌండేషన్, గరిపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాల సాహిత్యకారులు రాసిన "చిలుకల దండ" పిల్లల కథలపుస్తకాన్ని  మెదక్ జిల్లా రామాయoపేట మండల్ 
రాయిలాపూర్ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయులు
ఉపాధ్యాయబృందం
ఆవిష్కరించారు. ఈ కథలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని , పండు వలిచి చేతిలో పెట్టినట్లు చక్కటి కథలు రావడం సంతోష దాయకమని, ఈ పుస్తకాన్ని తెలంగాణ బడి పిల్లలకు కానుకగా ఇవ్వడం 
అభి నందనీయమని పేర్కొన్నారు

కామెంట్‌లు