హోళీ పండుగ వచ్చిందోయ్
హుషారులెన్నో తెచ్చిందోయ్
రంగులు కలిపి చల్లాలోయ్
రమ్యం హోళీ ఆడాలోయ్ !!
ఎరుపూ పసుపు నీలం తో
పచ్ఛా వైలెట్ కలిశాయీ
నారింజ రంగు నాకిష్టం
ఆకాశ నీలం నీకేనోయ్ !!
వీధి వీధి తిరిగొద్దాం
వాళ్ళు వీళ్ళకి పూసొద్దాం
బట్టలు పాతవి వేస్కోవోయ్
అంటిన రంగులు ఇకపోవోయ్ !!
రసాయనాలు ప్రమాదమూ
ప్రకృతి రంగులు పదిలమురా
కళ్ళకి హానీ కలుగనివీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి