గణిత మేధావి రామానుజన్
జయంతి...డిసెంబర్ 22 ..1887
వర్ధంతి....ఏప్రిల్ 26..1920
...............................
తమిళనాడు లోని ఈరోడ్ పట్టణంలో శ్రీనివాస్ అయ్యంగార్, కోమలటమ్మాల్ ల పుత్రునిగా అమ్మమ్మ గారింట డిసెంబర్ ఇరవై రెండున జన్మించినరామాన్ జన్ బాల్యంనుంచి గణితంలో ఆశక్తి చూపిన మేధావి.
చిన్ననాట మశూకం సోకి ఆరోగ్యం క్షీణించిన ప్రాథమిక విద్య పూర్తి చేసి జానకి అమ్మాళ్ ను పరిణయమాడే....!!
గణితసమాజాన్ని ఏర్పరచిన డిప్యూటి కలెక్టర్ రామస్వామి రామానుజన్ ప్రతిభచూసి
కార్యదర్శి రామచంద్రరావు
దగ్గరకు పంపిన వారి సలహా సహాకారంతో
లండన్ యూనివర్సిటీ హిల్ తో మరియ హార్టీ ప్రోత్సాహంతో నిరంతర పరిశోధనల తో ముప్పది రెండు(32) పరిశోధన పత్రాలు సమర్పించెను
శాఖాహారి అగుటచే ఆరోగ్య క్షీణించిన ఆసక్తితో
1729 టాక్సీ సంఖ్య ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త హార్టీనే ఆశ్చర్యపరచిన మేధాసంపన్నుడు రామానుజన్
ఆరోగ్య కారణంగా భారతదేశం తిరిగివచ్చి బెడ్ మీదనుంచి మ్యాక్ తీఠ ఫంక్షన్, స్ట్రింగ్ థియరి క్యాన్సర్ వ్యాధికి ఉపయక్తాలు .ఎందరికో ఆదర్శం రామానుజన్
అప్పటి ప్రధాని వీరి సేవకు గుర్తింపు గా డిసెంబర్22
"జాతీయ గణిత దినోత్సవం" గా ప్రకటించడం వారికి భారతదేశం ఇచ్చిన అత్యున్నత గౌరవం
అందుకోండి గణిత మేధావి రామానుజన్ శతకోటి భారతీయుల నమఃస్సుమాంజలి....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి