* విజ్ఞానం - వికాసం *
. *****
సమూహాలనుండి వేరుచేసి...
జీవన విధాన నియమాల నేర్పరచి... సుఖ, సౌఖ్యానంద
జీవితాన్ని ప్రసాదించింది, మని షిని సర్వోత్తమ ప్రాణిగా తీర్చి దిద్దిందీ * సమాజమే * !
సమాజమంటే విజ్ఞానం !
సమాజమంటే వికాసం !!
ఈ సమాజమే లేకుంటే,
మనిషి బ్రతుకు మృగ ప్రాయం.
******
ఇది... ఏది ? ఏమిటి ?! ఎందుకు !?... ప్రశ్నించి,శోధించి
సత్యాన్ని సాధించినవారు మనుషులే ! సౌఖ్యాలను పండించినవారూమనుషులే!!
వికాశాన్నైనా, వినాశనాన్నైనా
సృష్టించగల అపర సృష్టికర్త సకల ప్రాణికోటిలో మనిషే !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి