*వికారితో కలిసి వచ్చిన మహమ్మారి, శార్వరిలో వీరంగం కొనసాగించి, ప్లవంలో ఓలలాడుతూ మనల్ని వదలి వెళ్ళినట్టు కనిపిస్తున్న శుభ తరుణంలో వస్తోంది, అన్ని శుభములను చేకూర్చే "శుభకృత్" నామ యుగాది. కరోనా మహమ్మారికి అంతం పలుకుతూ, కొత్తపుంతలు తొక్కుతూ కొంగ్రొత్త లోకానికి శుభ స్వాగతం పలుకుతూ, కోకిలల కిలకిలారావాల మధ్య, మంగళ వాద్యాలతో కూడిన ప్రభలతో, విద్వన్మణుల వేద ఘోష సహితంగా మన ముంగిళ్ళకు. రండి! శుభములను చేకూర్చే శుభకృతునికి
మంగళాశాసనములు చెపుతూ స్వాగతం పలుకుదాము. అందరికీ శుభాలు కలగాలని యుగపురుషుని వేడుకుందాము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
మంగళాశాసనములు చెపుతూ స్వాగతం పలుకుదాము. అందరికీ శుభాలు కలగాలని యుగపురుషుని వేడుకుందాము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి