👌"ఆమ్ర ఫలము" అనగా
అభిలషింప బడునది!
"మామిడి పండు" పేరు!
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌మామిడి పండు.. పండులలో శ్రేష్టమైనది. దీనికి "ఆమ్ర ఫలము", మరియు "చూత ఫలము" అని; అమరకోశము పేర్కొను చున్నది! అది సకల మానవాళికి "జీవన ఫల మాధుర్యమును" కలిగించు చున్నది!
👌ఆమ్ర వృక్ష మనగా.. మామిడి చెట్టు! అది.. రసమును స్రవించునది! రసమును ఇచ్చునది! రసమును అలంకరించునది! కనుక మామిడి చెట్టుకు "రసాలము" అనిపేరు!
⚜️ఉత్పల మాల పద్యము
చూత ఫలమ్ములో రసము చూతమటంచు భుజించు వేళలో
చేతములోన పొంగినవి, చిక్కని కావ్య రసామృతమ్ములే
నూతన చూతమున్ గొనగ "నో"యను వారలు లేరనన్, సదా
(ఆ)పాత మనోహరమ్ము పరిపక్వ ఫలమ్మన "చూతమే" సుమా !
( రచన: డా. అయాచితం నటేశ్వర శర్మ.)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి