చిత్రమునకు పద్యము; -మిట్టపల్లి పరశురాములు

 కం
పిల్లలుఎండలొనాడగ
తల్లియెతనపైటకొంగు-తనయులపైనన్
మెల్లగకప్పియుప్రేమగ
చల్లనికౌగిటనుజేర్చె-చక్కగవారిన్
                  **

కామెంట్‌లు