చిత్రాలు ; Dr కండెపి రాణీ ప్రసాద్




 భూమి మీద అత్యంత ఎత్తు కలిగిన జంతువు జిరాఫీ ను Dr కండెపి రాణీ ప్రసాద్ ఇంట్లోని మామూలు వస్తువులతో తయారు చేశారు.వడియాలు, చింత గింజలు, వెంటిలేటర్ వేస్ట్ తో ఈ జిరాఫీ లను చేశారు.ప్రస్తతం జిరాఫీ లు కూడా ప్రమాద పరిస్తతి లో ఉన్నాయి.


కామెంట్‌లు