మదర్స్ డే వేడుకలు ; KVM వెంకట్--మొలక ప్రతినిధి:



 మదర్స్ డే పురస్కరించుకొనిKGBV పెద్దముల్  స్కూల్ స్పోర్ట్స్ మెటీరియల్ కోసం 5 వేలు డొనేట్ చేసిన తాండూరు మంతటి  శంకరమ్మ సంగమేశ్వర్ దంపతులుఆర్థిక సాయం చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన పాఠశాల ఉపాధ్యాయ బృంద
మదర్స్ డే పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూర్
MPT ఫంక్షన్ హాల్ ఒనర్ సంగమేశ్వర్ సతీమణి శంకరమ్మ వారి తల్లి మంతటి వజ్రమ్మ జ్ఞాపకార్థం  పెద్దముల్ కేజీబీవీ పాఠశాల
స్పోర్ట్స్ మెటీరియల్ కోసం 5 వేల నగదు అందజేశారు
ఈ కార్యక్రమంలో శంకరమ్మపాల్గొని మాట్లాడుతూ
ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలని ఉద్దేశంతో
చక్కగా చదువుకొని భవిష్యత్ లో మంచి గా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని 
ఆకాంక్షించారు.
 
దీనికి సహకరించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  కొట్రి క విజయలక్ష్మి మేడం గారికి సోషల్ వర్కర్KVM వెంకట్ లకు KGBV పాఠశాల ప్రత్యేక అధికారిని రాజేశ్వరి
PET గోపిక  టీచర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.
కామెంట్‌లు