లవ్ రీడింగ్;-పెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట9440534546
 అక్షరాల పొదరిల్లు
 అందమైన పుస్తకం
 రంగు రంగు బొమ్మలున్న
 అందాల హరివిల్లు

 కథలు కవితలు 
పద్యాలు సూక్తులు 
రాసులుగా కలిగి ఉన్న
 పుస్తకాల నిధులురా
 
రోజుకొక పేజైనా
రోజు కొక్క పుస్తకమైనా
 చదువుతూ పెంచండి 
మన విజ్ఞాన వృక్షమును


కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాగుంధీ