సైకిల్ దినోత్సవం --సుజాత.పి.వి.ఎల్.


 ఇంధనము అవసరంలేని దిగ్విజయ ద్విచక్ర వాహనం
శ్రోతవ్యానందభరిత ట్రింగ్ట్రింగ్ శబ్ద స్వాగతాహ్వానం
హ్యాండిల్ పట్టినంతనే కడలుకొను ఉల్లాసాహ్లాదనం
కాలికండరోత్తేజ సంపూర్ణారోగ్య వ్యాయామసాధనం
మహనీయులు మెచ్చిన అద్భుత గమనసాధనం సైకిల్ 
***

కామెంట్‌లు