చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 పున్నమి వచ్చెనటంచును
మున్నుఱికెడి యెడ్లుతోలి మునుకోలనుతాన్
జెన్నుగ త్రిప్పుచు పొలమును
దున్నుచు సైరికుడు కదిలె దొరవలె ఠీవిన్ //


కామెంట్‌లు