చిత్రానికి పద్యం సాహితీసింధు సరళగున్నాల

 మ*హరినీపాదముచెంతనుండ భయమున్ నన్చున్గదా నెప్పుడున్
దరులన్దప్పక నడ్పువాడ వట స్వధ్ధర్మంబు మార్మంబుగా
కరిరాజైనను మిమ్మువేడ కరుణన్ గన్పించె నానాడు శ్రీ
కరుణాధారలనందజేయ నిలువన్ కైవల్యమేప్రాప్తమౌ
కామెంట్‌లు