దీపం ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అందాల దీపం 
పాపాయి దీపం
బుజ్జాయి దీపం
రతనాల దీపం
బంగారు దీపం
ఆదిత్య దీపం
సౌందర్య దీపం
ఇంపారు దీపం
ఏకైక దీపం
మా బాబు రూపం
దీపం దీపం
దేవుని స్వరూపం !!

కామెంట్‌లు