సమస్యా పురాణం;-మచ్చ అనురాధ
రారా!  రమ్మని రామునిన్ బిలిచెనా రాధమ్మ యే ముద్దు గాన్.

శార్దూల పద్యం

ఏరా!  లోకమునందు జూడగను మా యింతిల్ని రక్షింప గన్ ,
లేరే కష్టము లందునాదుకొనగన్  లేశంబు నైనన్ గనన్,
మీరే! నాకును దిక్కు! , నమ్మితిని నా మేల్కాంచు మో శ్రీహరీ! 
రారా!  రమ్మని రామునిన్ బిలిచెనా రాధమ్మ యే ముద్దుగాన్.


కామెంట్‌లు