వికారం ;--- కె . తేజస్విని9వ తరగతి 'ఈ' సెక్షన్జడ్పీ హెచ్ ఎస్ ఇందిరానగర్ సిద్దిపేటసెల్: 9292903048

 అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి మరియు తన కొడుకు ఉండే వారు. వారికి నాన్న వుండేవారు కాదు . కానీ వల్ల అమ్మ  తనకు ఏ లోటూ రాకుండా చూసుకునేది.వల్ల అమ్మ మొహం నచ్చదు ఎందుకంటే వల్ల అమ్మ మొహం సగం కాలిపోయి వుంటుంది .అందుకే వల్ల అమ్మ మొహం అతనికీ నచ్చదు .ఎప్పుడు వల్ల అమ్మ నీ తీడుతూనే వుంటాడు. కా నీ వల్ల అమ్మ తను ఎంత తీట్టేన తన కొడుకు ఏ బాధ పడకూడదు అనే అనుకుంటుంది. ఒక రోజు అతను స్కూల్ కి వెళ్ళటప్పుడు క్యారేజ్ మరిచేపోయాడు. వాళ్ళ అమ్మ ఆ క్యారేజ్ తీసుకొనీ స్కూల్ కి వేళ్లేంది. అప్పుడు తను తన స్నహితులతో ఆడుకుంటున్నాడు . వల్ల అమ్మ తన దగ్గరకు వెళ్లింది. అప్పుడు తన స్నహితుల ముందు తన పరువు పోతుందని తన స్నహితులకు వల్ల పనిమనిశీ అని చెప్పాడు. అప్పుడు వల్ల అమ్మ చాలా భాధ పడింది .కానీ కొడుకు మీద ఏ మాత్రం ప్రేమ అనేది తగ్గలేదు. అదే రోజు సాయంత్రం తను ఆడుకునేటప్పుడు క్రింద పడి పోయాడు . వెంటనే తన తల్లి తన దగ్గరకి వచ్చి తన చీర చింపీ అతనికీ కట్టు కట్టేంది .అయిన తన కొడుకు ఎ మాత్రం వాళ్ల అమ్మ మీద జలి చుపలేదు. రోజులు గడిచాయి తన కొడుకు 23 యల్ల వయసు వచ్చింది .తను పై చదువుల కోసం అని పట్నం వెళ్లాడు. అక్కడె పెళ్లి కూడా చేసుకొని తన స్వార్థం తను చూసుకున్నాడు. తన తల్లి ఎప్పుడైనా తనకు ఫోన్ చేస్తే నేను పనిలో వున్న తర్వాత చేస్త అనవడు కానీ ఎప్పుడు ఫోన్ చెసెవాడు కాదు. ఓక రోజు వల్ల అమ్మ ఆరోగ్యం బాగా చెడిపొయింది . ఆ ఊరి లొ వాళ్ళు తన కొడుకు కు ఫోన్ చేసారు. వల్ల కొడుకు ఏ మన్నడన్టే నేను డబ్బులు పంపిస్తా మేరె ఆసుపత్రికి తీసకెళ్లామన్నడు. ఊరిలో వాళ్ళు సరే అని చెప్పి ఆసుపత్రి కీ తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తను వాళ్ళ ఊరి కి వచ్చాడు . తన ఊరిలో వాళ్ళు నీ బార్య ఏది అని అడిగారు .అప్పుడు తను అమన్నడంటె మా అంద వికరమైన అమ్మను చూస్తే తన పరువు పోతుందని చెప్పాడు . ఈ మాటలు విన్న ఊరి ప్రజలు " ముర్కుడ" అసలు ఏం జరిగింది అంటే ఒకరోజు నువ్వు గుడిసెలో అడుకుంటున్నవు. అప్పుడు నీవు 6 నెలల పసి వాడీవి అప్పుడు నువ్వు దీపం క్రింద పడసావు .అప్పుడు మీ గుడిసె అంటుకుంది అప్పుడు మంటలు చాలా ఎక్కువ అయ్యాయి. నువ్వు చనీపోతవ్ అని అందరం అనుకున్నాం .కానీ మీ అమ్మ ఆ మంటలలో కి వెళ్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీన్ను కపాడింది . అప్పుడే మే అమ్మ మొహం కలీపోయింది . కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మీ అమ్మ నీ తీడుతూనేవున్టావు అని ఊరి ప్రజలు చెప్పారు.అప్పుడు వల్లనీ అడిగాడు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. అప్పుడు ఊరి ప్రజలు నువ్వు భాధపడకుడదు అని మీ అమ్మ మా దగ్గర మాట తీసుకుంది అందుకే మేము చప్పలేదు.ఇదంతా విన్న తను వెంటనే వల్ల అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మ నన్ను క్షమెంచు అని కళ్ళ మీద పడి ప్రదయపడ్డడు .వల్ల అమ్మ ఊరికో నాన్న నేను నిన్ను క్ష మీంచాను అనే చప్పేంది తర్వాత నున్ చి బాధ్యతగల కొడుకు లాగా ఉన్నాడు.
నీతి: అమ్మనే ఎప్పుడు భాధ పెట్టకూడదు మనకు నచ్చని పని 
 ఏ దైన చస్తే  దాని వెనుక చాలా భద్య త ప్రేమ వుంటుంది 
                 

కామెంట్‌లు