పదకొండు దేశభక్తి కవితలు రచించినందుకు గాను *ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్* నందు నమోదు అయిన
చంద్రకళ.దీకొండ,బి.ఎస్.సి.,బి.ఎడ్.,ఎం.ఎ., మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకు చెందిన
స్కూల్ అసిస్టెంట్ మరియు కవయిత్రి!
పతకమును మరియు ప్రశంసా పత్రమును
చెన్నై నుండి పోస్టు ద్వారా అందజేసిన
టి. ఎస్.నారాయణ గారు,డా.శీలం రాజ్యలక్ష్మి గారు మరియు బి.వి.వి.సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సాహితీ మిత్రులు ఆమెను అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి