అజాధీ కా అమృత ఉత్సవ్; డాక్టర్ కందేపి రాణిప్రసాద్
 సృజన్ హాస్పిటల్ లో తయారైన ఈ జెండా అజాధీ కా అమృత ఉత్సవ్ లకు ముస్తాబు అయింది.పిస్తా పప్పులు తో gచింత గింజలు తో తయారు చేయబడింది.75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబరాలలో ఈ జెండా ను ప్రదర్శించ బోతున్నారు.బంతి పూల సొగసులు తిరంగ జెండా పై ప్రసరిస్తూ న్నాయి.భారత మాత కు జేజేలు. బంగరు భూమికి జేజేలు.

కామెంట్‌లు