ఆట వెలది ;-ఎం. వి. ఉమాదేవి బాసర
 విగ్రహమ్ములేల విజ్ఞాన మదియుండ
కులముమతముకన్న కూర్మిమేలు 
బుద్ధబోధనలను బుద్ధిపూర్వకముగ 
వినకజనులుబెట్టె  విగ్రహములు!!

కామెంట్‌లు