దత్తపది;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 (శివుడు, పార్వతి, కరి, మూషికము )
తేటగీతి
(శివుని )పూజింప
 మనలకు సిద్ధి కలుగు
(పార్వతీ) దేవి జగతికి భయము తీర్చు 
కరుణ చూపెడి గణపతి (కరి)ముఖుండు
(మూషికము) తోడ నేతెంచి ముక్తి నిడును.
----------------------
.

కామెంట్‌లు