రైతన్నకి జై జైలు;;- దుంపాలా.రాజేష్-.8వ తరగతి.ఇంజాపూర్--చరవాణి.9392576737 *
  రైతన్నకి జై
జైలు మనల్ని
బ్రతికించే రైతన్నకు
జై జైలు..!
 మనకి ప్రాణం
పోసి ఈ దేశాన్ని
కాపాడే రైతన్నకు
 జై జైలు...!

 లాభం వచ్చిన
రాకపోయినా  మనకోసం ధాన్యాన్ని పండిస్తూ ఇచ్చిన రైతన్నకు  జై జైలు...!

 నాగలి పట్టి
పొలాన్ని దున్నే
 రైతన్నకి జై జైలు ..!

కామెంట్‌లు