మోసం ;-దుంపాలా. రాజేష్-;8వ తరగతి-.ఇంజాపూర్-- చరవాణి 9392576737
  అనగనగా ఒక ఊరిలో బాలు అనే పిల్లవాడు ఉండేవాడు. అతను తన పటేల్ దగ్గర గొర్రెలు కాసేవాడు. బాలు ఆ పటేల్ మీద ఎంతో నమ్మకంగా ఉండేవాడు అందరికంటే నాకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడేమో అని అనుకునేవాడు. కానీ అందరికీ పట్టేలేము  200 ఇస్తే ఆ పిల్లవాడికి ఏమో 100 రూపాయలు ఇచ్చేవాడు. ఆ పిల్లవాడుతో అన్ని పనులు చేపించుకునే వాడు. పాపం ఆ పిల్లవానికి ఏమీ తెలియక పోతుండే.
 ఒకరోజు ఆ పిల్లోడు గొర్రెలను కాయడానికి వెళ్లేటప్పుడు ఒక పటేల్ గొర్రెలు కాసిన వాళ్ళకి 200 రూపాయలు ఇస్తున్నాడు.
అందువలన ఆ బాలుకి ఆ రోజు అనుమానం వచ్చి. అతను గొర్రెలు కాయకుండా పటేల్ దగ్గరనే ఉండి చూశాడు.అప్పుడు నిజం తెలిసింది. అప్పుడు ఆ పటేల్ దగ్గర కాకుండా వేరే పటేల్ దగ్గరికి వెళ్లి పనిచేశాడు.దాని ద్వారా పటేల్కి కూడా నష్టం వచ్చింది.

 నీతి  ... ఎవరైనా మన మీద నమ్మకంతో ఉంటే మనం వారిని మోసం చేయకూడదు

కామెంట్‌లు