రుబాయి;-దుంపాలారాజ్ కుమార్- 9వ తరగతి,-చరవాణి 9392576737

1 మనిషికి ఓర్పు అనేది ముఖ్యంగా ఉండాలి.

 మనిషికి నిజాయితీగా తప్పనిసరిగా ఉండాలి.

మనిషిలో ముఖ్యంగా చదువుతోపాటు

 మంచి గుణాలు తప్పనిసరిగా మనిషిగా ఉండాలి.


2


 పాఠశాలకు వెళ్లి విద్య నేర్చుకుందాం.

 పోలీసులు లేనిది నిజంగా న్యాయం లేదు.

 గురువుల మాటలను మనం స్వీకరించాలి.

 వారు చెప్పే దారిలో మనం నడుచుకుందాం.కామెంట్‌లు