*సులోచనముల వర్ణన*;మమత ఐలహైదరాబాద్-9247593432
తే.గీ
మన్నికైనట్టి లోచనల్ మధురముగను
సకస పనులెల్ల సమకూర్చు చక్కగాను
చలువ కాంతులన్ జిమ్మేడి కలువవోలె
కనగ గంజాయి వనమందు గల తులసిగఁ
నందముకు మిన్న సుగుణమానందమిచ్చు

*సులోచనముల వర్ణన*

క.
పుత్తడి సులోచనంబులు
విత్తమువలె తోచుచుండు విలువలతోడన్
నుత్తమ సద్గణ ధోరణి
చెత్తల నూడ్చే విధముగ చెడు తొలగించున్


కామెంట్‌లు