పంచపది===========1. బాలిక పుట్టితే,మహాలక్ష్మి,పుట్టిందనడం వాడుక!ఇంటనడయాడే ,చిరునవ్వుల వెలుగుల దీపిక!గృహ బృందావనాన,పరవశించి పాడే గోపిక!ఎదిగి కన్యాదాన ఫలంతో,తరింపజేసే కన్యక!మరో ఇంటిని గృహిణిగా,తీర్చిదిద్దే ఏకైక ఏలిక,పివిఎల్!2. బాలికల భద్రత మనందరి,సామాజిక బాధ్యత!చక్కగా చదివించి,తీర్చిదిద్దడం మన విజ్ఞత!ఆమె దేవత /దాసి కాదు,ఆమె కోరేది సమత!ప్రగతి అవరోధం,ఆమె పట్ల మన వివక్షత!ఆడపిల్ల చదువు ,అవనికే వెలుగు,ఈనాటి సామెత, పివిఎల్!________అక్టోబర్ 11,అంతర్జాతీయ బాలికలదినోత్సవం శుభాకాంక్షలు అందిస్తూ,
నాతి జాతి మనుగడ!;-డా. పి.వి.ఎల్.సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి