శ్రీ శైలం దివ్య క్షేత్రం--సి హెచ్ ప్రతాప్ --సెల్ ; : 95508 51075
 శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది . ఈ మహాక్షేత్రం భరద్వాజ, పరాశర మహర్షుల తపోవనాaతోనూ, చంద్రగుండం, సూర్యగుండం పుష్కరిణులతోనూ, అనంతమైన ఓషది మొక్కలతోనూ విరాజిల్లే ఈ క్షేత్రాన్ని ఏటాల క్షలాది భక్తులు సందర్శిస్తుంటారు. కృష్ణానది బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని పిలిచే మూడు పర్వత పాదాలను తాకుతూ ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత శోభను తెస్తుంది.
ఈ మహాక్షేత్రానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పున త్రిపురాంతకం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణంలో సిద్ధపటం ద్వారాలు . ఆలయం వెలుపల పాండవప్రతిష్ట శివలింగాలను, వీరభద్రస్వామిని దర్శించుకోవచ్చు. మల్లిఖార్జున స్వామి గర్భాలయానికి ఆనుకుని ఉన్న గుండాన్ని బ్రహ్మగుండం అనీ, సప్తమాతృకలకు ఆనుకుని ఉన్నదాన్ని విష్ణుగుండం అని అంటారు. రంగమండపంలోస్వామి భక్తులైన హేమారెడ్డి మల్లమ్మ, అక్కమహాదేవి విగ్రహాలను దర్శించవచ్చు.
ఈ ఆలయంలోని ప్రధాన మూర్తి అయిన మల్లికార్జునుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ శిఖరానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందు కంటే ఈ ఆలయ శిఖరాన్ని దర్శించి మోక్షం పొందాలని భావిస్తూ దేశలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయుల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు.  పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది 3. ఆయన ఉపాయం వల్ల Image source: తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది 3. ఆయన ఉపాయం వల్ల తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.


కామెంట్‌లు