స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశనాయకుల వేషాధారణలో మేము పేరు:పవన్, 9వ, తరగతి, జి.ప.ఉ.పాఠశాల, అమడబాకుల

 మా పాఠశాల జి.ప.ఉ.పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సంధర్భంగా మా తరగతి విద్యార్థులు అందరం కలిసి దేశనాయకుల వేషాధారణలో స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గనడం జరిగింది. భరతమాత, తెలంగాణతల్లి, ఝాన్సీ లక్ష్మీ బాయి, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నేనేమో నెహ్రూజీ మొదలైన వేషాధారణ వేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాం. మా గురువుగారు సి. శేఖర్(సియస్సార్) గారితో మేమంతా ఇలా ఫోటో తీసుకున్నాం. ఇదో మధుర జ్ఞాపకం.
కామెంట్‌లు