నేను -గిద్దలూరు సాయి కిషోర్ రాయదుర్గం,అనంతపురం జిల్లా,


 పొద్దుపుట్టక
రాత్రి పూట
బొవ్వ లేక
నిద్ర రాక 
కళ్ళు ఎదుట 
పుస్తకం చేయి చాస్తు
అక్షరజనానితో పోల్లుపోతూ 
ఇంటి ముంగిట 
రాత్రంతా ఆలోచిస్తూ
కన్నీటి చుక్కతో 
అరమోడ్పలై
పుస్తకం మాత్రం 
ఘోష పడకుండా
ఆలోచిస్తూ
నిర్భయంగా 
తనకు తనే 
కలంతో రాసుకుంటూ..
పోతే అది చూసిన 
నేను పొద్దుపెట్టే 
సమయానికి కల్ల నేను
నా పుస్తకం 
కవిత లక్షణాలను 
రాయడం మొదలుపెట్టాము                         
       
        
కామెంట్‌లు