దృశ్యాదృశ్య సత్యాసత్యాలు !; కోరాడ నరసింహా రావు
దృశ్యాదృశ్య సత్యాసత్యాలు !
ప్రవ్రుత్తి - నివృత్తుల పాఠాలు !!

తెలుసుకున్నవాడు జ్ఞాని...!
 ప్రశాంత ఆనందమయ జీవనం 
తెలుసు కోని  వాడు అజ్ఞాని...
ఏ గడిబిడీ లేకుండా....      బతికేస్తాడు  !!
 తెలిసీ - తెలియనట్టు బ్రతికే వాడు... 
ఇలాగా కాక - అలాగా కాక... ఎటూ  తేల్చుకోక... 
కొట్టుమిట్టాడు తుంటాడు... 
వీడు మిడి - మిడి జ్ఞాని !! 
    ******
   కోరాడ నరసింహా రావు.

కామెంట్‌లు