మత్తకోకిల;-దుడుగు నాగలత-సిద్దిపేట

 ఫాలమందువిభూతినుంచియు భక్తితో నిను వేడెదన్
నీలకంఠుడనిన్నెకొల్చెద నిత్యదర్శనమీయుమా
ఫాలలోచన భక్తసన్నిభ పార్వతీశ్వర భక్తితో
మాలలెన్నియొవేసి గొల్చెద మానసంబున నీశ్వరా
కామెంట్‌లు
Unknown చెప్పారు…
చక్కటి పద్యం
Unknown చెప్పారు…
Chala bagundi 👌👌