వినిపించుకొనరాఎ... వెర్రిజనులు ;-కోరాడ నరసింహా రావు !

 సిరి, సంపదలు... పదవులు 
 భోగభాగ్యములు స్థిరము కావి వేవియును శాశ్వతముగావని., 
 అనుభవమున మనపెద్దలు 
 కాకులై వచ్చి... 
    కావు - కావు యనుచుఅరచి
చెప్పినగాని...వినిపించుకొనరాయె  వెర్రిజనులు.... !
      ********
కామెంట్‌లు