ఉండాలి ; డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్

 వానలు బాగా కురవాలి
నీరు గలగలా పారాలి
ప్రకృతి పచ్చగా మెరవాలి
పంటలు బాగా పండాలి
కష్టాలు అన్నీ పోవాలి
అందరు హాయిగా ఉండాలి !!
*********************************
కామెంట్‌లు